ప్రధానమంత్రికి జయలలిత లేఖ
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. తమిళ మత్స్యకారులపై శ్రీలంక పైన్యం దాడులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆమె లేఖ రాశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో…
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. తమిళ మత్స్యకారులపై శ్రీలంక పైన్యం దాడులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆమె లేఖ రాశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో…
ఫతేపూర్ : ఉత్తరప్రదేశ్ లోని సర్దార్ నియోజక వర్గం సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే సయ్యద్ ఖాసీమ్(47) మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఛాతీలో నొప్పి రావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కాన్పూర్లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స…
గుంటూరు, విజయపురి సౌత్ : మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత హోంశాఖ మంత్రి బాబు లాల్ గౌర్ సోమవారం సాగర్ డ్యాం, నాగార్జున కొండ కుటుంబసమేతంగా సందర్శించారు. మ్యూజియంలోని పురాతన అవశేషాలను, శిలాఫలకాలను, రాతి పనిముట్లను, బంగారు…
వారణసి : ఉత్తరప్రదేశ్ లో అధికారులే కాదు,మంత్రులూ తరచూ వార్తలకెక్కుతూనే ఉన్నారు. తాజాగా సురేందర్ సింగ్ పటేల్ అనే మంత్రి వంతు వచ్చింది. ఆదివారం రోహనియా గ్రామంలో ప్రభుత్వం తరఫున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం…
బాగ్దాద్ : ఇరాక్లో దేశవ్యాప్తంగా నిన్న జరిగిన బాంబు పేలుళ్లలో ఒక మిలిటరీ జనరల్తో సహా 18 మంది మరణించారు. మోసూల్ పట్టణం లో జరిగిన ఆత్మాహుతి దళం దాడిలో బ్రిగేడియర్ జనరల్తో పాటు ఎనిమిది మంది సైనికులు…
డర్బన్ : డర్బన్ జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోర్ 68/2తో బరిలోకి దిగిన భారత్ను కోహ్లీ(11), పుజారా(32)లు గట్టెక్కించలేకపోయారు. అజింక్య రహానే(50) ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ వెంటవెంటనే రోహిత్ శర్మ…
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అయింది. అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం సచివాలయంలోకి మీడియాను అనుమతించకపోవడంతో సోమవారం నిరసన వ్యక్తమైంది. మీడియా సెంటర్ వరకు మాత్రమే విలేకరులు వెళ్లవచ్చని, మంత్రుల…
కోల్కతా : ప్రసిద్ధ బెంగాలీ నటి సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి గా ఉంది. శ్వాస నాళం ఇన్ఫుక్షన్ తో బాధపడుతున్న ఆమెను వైద్యులు ఐసీయూకి తరలించారు. 82 ఏళ్ల సుచిత్రా సేన్ కోల్కతాలో ఒంటరిగా నివసిస్తున్నారు. అనారోగ్యం…
ఆగ్రా : తాజ్ నగరం ఆగ్రా చలితో వణికిపపోతోంది. ఉత్తరప్రదేశ్ లో ప్రన్తుతం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఆగ్రాలో నమోదయ్యాయి. ఆదివారం రాత్రి అక్కడ 1.14 డిగ్రీల సెల్సియన్ నమోదైంది. ఒకటి రెండు రోజుల్లో తేలిక పాటి జల్లులు…
దుమ్ముదులిపేస్తా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ, డిసెంబర్ 29 (జనంసాక్షి) : ఢిల్లీ ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు పది రోజుల గడువివ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. పది రోజుల్లో ఢిల్లీకి పట్టిన దుమ్ము దులిపేస్తానని…