జాతీయం

యూపీ అసెంబ్లీని కుదిపేసిన ‘తొక్కిసలాట’

బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు లక్నో, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీని కుదిపేసింది. గురువారం ప్రారంభమైన బడ్జెట్‌ …

వీవీఐపీల భద్రతకు ఎంత సొమ్ము తగలేస్తారు

– ప్రభుత్వంపై సుప్రీం అసహనం న్యూఢిల్లీ, ఫ్ఘిబ|రి 14 (టన్శసలక్ఞ్ష): కేంద్ర, రాష్టాల్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీవీఐపీలకు అసాధారణ భదత్ర కల్పించడంపై …

టీఎన్‌జీవోలు మళ్లీ సమ్మెబాట

– ప్రభుత్వానికి నేడు నోటీస్‌ – మార్చి 20న చలో హైదరాబాద్‌ – ఆంధ్రా ఎన్‌జీవోలు ర్యాలీ ఎట్ల తీస్తరు – మార్చి 3న బస్సుయాత్ర : …

కూలిన సభావేదిక మెట్లు బోర్లా పడబోయిన బాబు

రక్షించిన గన్‌మెన్లు కాలికి స్వల్పగాయాలు గుంటూరు, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. సభా వేదిక మెట్లు కూలడంతో …

జనంతోటే నేను సడక్‌ బంద్‌లో నేనుంట లేదన్నది

వట్టి ముచ్చట సీమాంధ్ర మీడియా అబద్ధపు ప్రచారాన్ని ఖండించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర సాధనే తన …

వివాదంలో వాయలార్‌ రవి

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌కురియన్‌ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు, వాయలార్‌ రవి ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువయ్యారు. కురియన్‌ మీద ఆరోపణల విషయంలో మీ …

ప్రాన్స్‌ అధ్యక్షుడు హోలండ్‌కు ఢీల్లీలో ఘనస్వాగతం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్సియోన్‌ హోలండ్‌ భారత్‌ పర్యటన కోసం ఢిల్లీకి వచ్చారు. ఆ దేశ విదేశాంగ మంత్రితోసహ ఐదుగురు మంత్రులతో కలిసి వచ్చిన హోలండ్‌కు ఢిల్లీ …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 4 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 2 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

సమాచారాన్ని ముందుగా ఎందుకు చేరవేయలేదు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు సమాచారాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆలస్యంగా చేరవేయడంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉరి …

ఒబామా వరాల జల్లు ఉపాధి కల్పనే లక్ష్యం

మధ్య తరగతి ప్రజలే ఎజెండా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కృషి ఉభయ సభలనుద్దేశించి ఒబామా ప్రకటన వాషింగ్టన్‌, (జనంసాక్షి) : అమెరికా ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే …