Saturday, 21 November 2026

జాతీయం

అగస్టా కుంభకోణంలో త్యాగిని ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి):హెలికాప్టర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్మ్స్‌గేట్‌ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌పీ త్యాగిని బుధవారం విచారించింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలులో భారీ…

డీఎస్పీ హత్యకేసు దోషులను శిక్షిస్తాం

కేసు సీబీఐ విచారణకు సిఫార్సు యూపీ సీఎం అఖిలేశ్‌ లక్నో, మార్చి 6 (ఆర్‌ఎన్‌ఏ):డీఎస్పీ హత్యపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అలాగే, దోషులకు కఠిన శిక్షలు…

గర్జించే మేఘాలు వర్షించవు

న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి) : ‘గర్జించే మేఘాలు వర్షించవు.. ఎన్‌డీఏ గతంలో రెండు మార్లు ప్రధాని అభ్యర్థిగా ఎల్‌కే అద్వానీని ప్రక్రటించింది అయినా ప్రజలు ఆదరించలేదు. యూపీఏకే అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రధాని…

ఎయిర్‌ ఏసీయా -టాటా కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం ఆమోదం

న్యూఢిల్లీ : మలేసియాకు చెందిన ఎయిర్‌ ఏసియా సంస్థ భారత్‌కి చెందిన టాటా గ్రూపుతో కలిసి ప్రారంభించ తలపెట్టిన కొత్త ఎయిర్‌లైన్‌కి ప్రభుత్వం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఎయిర్‌ఏసియా ప్రతిపాదన ఆమోదం పొందిందని ఎఫ్‌డీఐ విధివిధానాల ప్రకారం 49…

అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు : మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ : పంట రుణాల మాఫీలో అక్రమాలపై రాజ్యసభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ పంట రుణాల మాఫీలో  అక్రమాలు జరిగినట్లు తేలితే…

రుణాల మాఫీలో అవకతవకలు జరగలేదు : పవార్‌

న్యూఢిల్లీ  :పంట రుణాల మాఫీలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ వెల్లడించారు. పంట రుణాల మాఫీ అంశంపై లోక్‌సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో రుణాల మాఫీపై కాగ్‌ నుంచి సమగ్ర…

పంజాబ్‌,బీహర్‌ ఘటనలను సుమోటోగా స్వీకరించిన సుప్రీం

న్యూఢిల్లీ : పంజాబ్‌లో మహిళపై పోలీసుల దాడి, బీహార్‌లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీ ఘటనలను సుప్రీం కోర్టు సుమోగోగా స్వీకరించింది. ఈ ఘటనలపై ఈ నెల 11 లోగా వివరణ ఇవ్వాలని పంజాబ్‌, బీహార్‌ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది.

రుణాల మాఫీ కుంభకోణంపై లోక్‌సభలో ఆందోళన

న్యూఢిల్లీ : వ్యవసాయ రుణాల మాఫీలో కుంభకోణం అంశం లోక్‌సభను కుదివేసింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌…

భద్రతా దళాల అకృత్యాలపై కన్నీరు పెట్టిన ఒమర

శ్రీనగర్‌ : సెక్యూరిటీ దళాల ఆకృత్యాలపై కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కన్నీరు పెట్టారు. ఉత్తర కాశ్మీర్‌, బారాముల్లాలో సెక్యూరిటీ దళాల కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడిన సంఘటనపై మంగళవారం అసెంబ్లీలో విపక్షాలు నిలదీశాయి. దీంతో ఆయన…

మక్మూల్‌కు రిమాండ్‌ : తీహార్‌ జైలుకు తరలింపు

న్యూఢిల్లీ : ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది మక్బూల్‌ను ఎన్‌ఐఏ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఈ నెల 13 వరకు జుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దాంతో మక్బూల్‌ను తీహార్‌ జైలుకు తరలించారు. మక్బూల్‌పై గతంలో దాఖలైన కేసులకు…