Friday, 20 November 2026

రంగారెడ్డి

PNPS దోమ మండల అధ్యక్షులుగా అడ్వకేట్ పాలే పల్లి ప్రతాప్ గౌడ్*

న్యూస్ జనం సాక్షి వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ని నియోజక వర్గ పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులుగా పాలేపల్లి ప్రతాప్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలొ ప్రతాప్ గౌడ్ కి నియామక…

మల్కీజుగుడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై 13 (జనంసాక్షి):- తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని యాచారం శాఖ బ్రాంచ్ మేనేజర్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణా గ్రామీణ బ్యాంకు యాచారం శాఖ ఆధ్వర్యంలో బుధవారం మల్కీజుగుడ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు…

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

బోడుప్పల్, పీర్జాదిగూడలో కిటకిటలాడిన ఆలయాలు – జనంసాక్షి గురుపౌర్ణమి పర్వదిన వేడుకలను పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట నగరాల ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం బోడుప్పల్, పీర్జాదిగూడ నగరాలలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాలు, శ్రీ షిరిడి…

లారీని వేగంగా ఢీకొన్న కారు

ముగ్గరు అక్కడిక్కడే మృతి వికారాబాద్‌,జూలై13(జనంసాక్షి :): వికారాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు…

దెబ్బతిన్న రోడ్లకు తక్షణ మరమ్మత్తులు

బాచారం వద్ద కల్వర్లు పనులను పరిశీలించిన మంత్రి సబిత వికారాబాద్‌,జూలై13(జనంసాక్షి :): వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఎక్కడా రవాణాకు…

పేద‌ల ఆరోగ్యానికి స‌ర్కారు భ‌రోసా.

మాజీ మంత్రి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి. జులై 13(జనంసాక్షి) పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ లోని ఎమ్మెల్సీ…

వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

*ఆల్ ఇండియ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షఫి* దోమ న్యూస్ జనం సాక్షి.  దోమ మండల ప్రజలు గత మూడు నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అవసరం అయితేనే…

ఊరూరా వాడవాడలా రామకోటి రచన

    బోథ్ (జనంసాక్షి) లోక కళ్యార్థం చేపట్టిన రామకోటి రచన కార్యక్రమం ఉరురా… వాడవాడలా సాగాలని శుభమస్తు ఆధ్యాత్మిక వేదిక అధ్యక్షులు నమలికొండ సంతోష్ కుమార్ శర్మ ఆకాంక్షించారు. ప్రస్తుతం బోథ్ డివిజన్ పరిధిలోని బోథ్, బజార్హాత్నుర్, ఇచ్చోడ, …

*వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

వైస్ ఎంపిపి గుర్మిట్కల్ మల్లేషం. న్యూస్ జనం సాక్షి.  దోమ మండల ప్రజలకు విజ్ఞప్తి గత మూడు నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అవసరం అయితేనే గాని బయటకు రాకూడదని దోమ మండల వైస్…

దైవచింతనతే నే మానసిక ప్రశాంతత

మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు…..దైవచింతన తోనే మానవ జన్మ సార్థకం అవుతుందని తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి…