Thursday, 19 November 2026

వార్తలు

నగలకోసం మహిళ హత్య

వరంగల్‌, జనంసాక్షి: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో కొందరు దుండగులు నగల కోసం ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. దుండగులు బంగారు, వెండి ఆభరణాలు అపహరించి, ఆమెను హత్య చేసి పారిపోయారు.

మ్యాన్‌హోల్‌తో ఇద్దరు కార్మికుత గల్లంతు

హైదరాబాద్‌, జనంసాక్షి: మాదాపూర్‌లోని మ్యాన్‌హోల్‌ దిగిన ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికుల ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎవరిని రక్షించడానికి అశ్వనీకుమార్‌ రాజీనామా చేశారు?

భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ : యూపీఏ-2 కుంభకోణాల నిలయంగా మారిందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎవరిని రక్షించడానికి అశ్వనీ కుమార్‌ రాజీనామా చేశారని ప్రశ్నించారు.…

పాకిస్థాన్‌లో పలు చోట్ల బాంబు పేలుళ్లు ..పదిమంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ముష్కరులు బాంబు పేలుళ్లతో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. కరీచీ , క్వెట్టా, పెషావర్‌ ప్రాంతాల్లో చోటుచేసుకున్న నాలుగు పేలుళ్లలో 10 మంది మృతి చెందగా.. 40 మందికిపైగా గాయపడ్డారు.…

మెహిదీపట్నం రైతుబజార్‌లో బాంబు కలకలం

హైదరాబాద్‌, జనంసాక్షి: మెహిదీపట్నం రైతు బజార్లో గుర్తు తెలియని బాక్స్‌ కనిపించడంతో బాంబు ఉందని కలకలం రేగింది. దీంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాంబ్‌స్వాడ్‌తో తనిఖీలు నిర్వహించి బాంబు లేదని నిర్ధారించడంతో…

పార్టీకి దూరమైన వారే దెబ్బతింటారు

ఎర్రబెల్లి హైదరాబాద్‌ : తెదేపా నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం ఉండదని తెదేపా సీనియర్‌ నేత ఎర్రబెల్లి అన్నారు. కడియం శ్రీహరి రాజీనామా నేపథ్యంలో పార్టీ అధినేతతో పలువురు సీనియర్‌ నేతలు భేటీ అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి…

కోర్టుకు కేటాయించిన స్థలం కబ్జాకు యత్నం

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ అంబేద్కర్‌నగర్‌లోని మియాపూర్‌ కోర్టుకు కేటాయించిన 5 ఎకరాల స్థలం కబ్బాకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. 927 సర్వే నంబర్‌లో కంచెవేసి కబ్జాకు యత్నించిన ఇద్దరిని న్యాయవాదులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలకు చిరంజీవి శంకుస్థాపన

కొత్తపల్లి : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో శనివారం పర్యటించారు. మూలపేటలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను పదవి చేపట్టినప్పటి నుంచి దేశంలో…

ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్‌

న్యూఢిల్లీ : తాను ఏ తప్పూ చేయలేదని న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీ కుమార్‌ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌ పార్టీ విధేయుడినని.. నిజాయితీ…

తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ :తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎర్రబెల్లి , రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి , ఇతర నేతలు హాజరయ్యారు. పార్టీకి కడియం శ్రీహరి రాజీనామా చేసిన నేపథ్యంలో తదనంతర పరిణామాలపై నేతలు…