Thursday, 26 November 2026

Featured News

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిఉన్నాం : సీఎం కిరణ్‌

ఘనంగా అబుల్‌కలాం జయంతి హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : మైనార్టీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలో నిర్వహించిన భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ 120వ…

సీబీఐకి చట్టబద్దత కల్పిస్తాం

నేరాలు-పొరపాట్లకు మధ్య తేడా గుర్తించండి : ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 11 (జనంసాక్షి) : సీబీఐ చట్టబద్ధత కల్పిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవ న్‌లో మూడు రోజులపాటు కొనసాగనున్న సీబీఐ అంతర్జాతీయ…

మొదటి విడత ఎన్నికల్లో మావోయిస్టుల ప్రభావం

42 కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా పడలేదు మందకొడిగా ఆరంభం.. సాయంత్రానికి 67 శాతం పోలింగ్‌ రాయపూర్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌ మొదటి విడత ఎన్నికల్లో మా వోయిస్టుల ప్రభావం స్పష్టంగా కనిపిం చింది. దండకారణ్యంలోని…

హైదరాబాద్‌పై కిరికిరి చేస్తే మహా ఉద్యమం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై కిరికిరి పెడితే మహా ఉద్యమం తప్పదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రజలు సంపూర్ణ తెలంగాణ కోరుకుంటున్నారని ఆయన…

హైదరాబాద్‌పై రాజీపడితే తెలంగాణ ఎందుకు?

తెరాస సెక్రటరీ జనరల్‌ కేకే హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై రాజీ పడితే తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం ఏర్పడి ఏం ప్రయోజనమని తెలం గాణ రాష్ట్ర సమితి జాతీయ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు ప్రశ్నించారు.…

మొహం ఏడబెట్టుకొని తెలంగాణకొస్తవ్‌

కిరణ్‌పై హరీశ్‌ ఫైర్‌ కరీంనగర్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాం క్షలను అణచాలని చూస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఏడ మొహం పెట్టుకుని వస్తా రని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీ శ్‌రావు…

అఖిలపక్షానికి టీడీపీ దూరం

పాల్గొనున్న మిగిలిన పార్టీలు హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కేం ద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మం త్రుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని తాము…

ఫిలిప్పీన్స్‌ కకావికలం

పది వేల మందికిపైగా మృతి శతాబ్దిలో ఇదే పెద్ద తుపాను మనీలా, నవంబర్‌ 10 (జనంసాక్షి) : హయాన్‌ తుపాను దాటికి ఫిలిప్పీన్స్‌ కకావికలమైంది. ఈ శతాబ్దంలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఇక్కడ పెనునష్టం సంభవించింది. హయాన్‌ తుపాను…

హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించం : దేవీప్రసాద్‌

టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు దేేవీప్రసాద్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) : హైదరాబాద్‌పై గవర్నర్‌గిరీని సహించబోమని టీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తెలిపారు. రాష్ట్ర విభజన సమస్యను పరిష్కరిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ పై పెత్తనాన్ని…

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా శ్రీధర్‌బాబు!

హైదరాబాద్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందే తెలంగాణ పీసీసీ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించనున్నట్లు తెలిసింది. ఈమేరకు శ్రీధర్‌బాబు శుక్రవారం…