Thursday, 26 November 2026

Featured News

ప్రధాని తప్పు చేయలేదు

హిందాల్కో వివాదంపై పీఎంవో స్పష్టీకరణ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 19 (జనంసాక్షి) : బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. హిందాల్కోకు బొగ్గు క్షేత్రాల కేటాయింపులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌…

అన్ని పార్టీలు లేఖలిచ్చాకే విభజన

సీమాంధుల హక్కులను కాపాడుతాం : బొత్స విశాఖపట్నం, అక్టోబర్‌ 19 (జనంసాక్షి) రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకూ ప్రయత్నం చేస్తాని, విభ జన తప్పనిసరైతే సీమాంధ్ర ప్రజల హక్కులు కాపాడతామని పీసీసీ అధ్య క్షుడు బొత్స సత్యనారాయణ…

హైదరాబాద్‌ ఓ దేశంగా ఉండే

జైత్రయాత్ర సభలో డెప్యూటీ సీఎం బోధన్‌/నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ఇదివరకు ఓ దేశంగా ఉండే అది ఇప్పుడు తామే హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని చెప్పేవారికి తెలుసో లేదో అంటూ డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా…

హైదరాబాద్‌ కాలుష్యంతో నిండింది.. మాకొద్దు

నాగార్జున సాగరే కావాలి : అశోక్‌బాబు హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : అందని ద్రాక్ష పుల్లన అనే సామెతను ఏపీఎన్‌జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు అక్షరాల నిజం చేశాడు. గుంటూరు జిల్లా విజయపూరిలోని జింఖానా గ్రౌండ్‌లో…

సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను స్పీకర్‌ మీరాకుమార్‌ తిరస్కరించినట్టు ఆమె కార్యాలయం శుక్రవారం సాయంత్రం తెలియ జేసింది. రాష్ట్రానికి చెందిన 13 మంది పార్లమెంటు సభ్యుల రాజీనామాలు తిరస్క రించినట్టు వారికి ఫోన్‌లో…

వారు ఒక్కగూటి పక్షులే : బాబు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : కాంగ్రెస్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు ఒకే గూటి పక్షలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఇరు ప్రాంతాల అన్ని జెఎసిలతో చర్చించండి.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి.. ఆ తర్వాత స్పష్టత ఇవ్వండి..…

ఫిలిప్పీన్‌లో భారీ భూకంపం

93 మంది మృతి93 మంది మృతి సెబు, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : సెంట్రల్‌ ఫిల్పిప్పీన్‌ దీవి బొహోల్‌, సెబు ప్రావిన్స్‌లో మంగళవారం ఉదయం సంభవించిన భారీ భూకంపంలో 93 మంది మృత్యువా తపడ్డారు. దీని తీవ్రత రిక్టార్‌…

ఏపీఎన్‌జీవోల ఖేల్‌ఖతం

17న సమ్మె విరమించే అవకాశం హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : అలవికాని కోర్కెలతో కృత్రిమ సమ్మెకు దిగిన ఏపీఎన్‌జీవోల ఖేల్‌ఖతం కానుంది. ఈనెల 17న ఎన్‌జీవోల సమ్మెకు మంగళం పాడనున్నారు. ఇంతకాలం ముఖ్యమంత్రి ప్రోద్భలంతో ఏపీఎ న్‌జీవోలు…

బిర్లాకు బొగ్గుమసి

హైదరాబాద్‌, ముంబైలో సీబీఐ సోదాలు న్యూఢిల్లీ/ముంబయి, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గుకుంభకోణం బిర్ల గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లానూ అంటుకుంది. దీనిపై విచారణ జరుపుతున్న సీబీఐ మంగ ళవారం 15వ చార్జిషీట్‌…

సొంతగడ్డపైనే సచిన్‌ చివరి ఆట

ముంబయి, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : మాస్టర్‌ బ్లాస్టర్‌.. క్రికెట్‌ యోధుడు సచిన్‌ రమేశ్‌ టెండుల్కర్‌ చివరి టె స్టు మ్యాచ్‌కు ఆయనకు అత్యంత ఇష్టమైన వాంఖడే స్టేడియం వేదిక గా మారింది. సచిన్‌ 200వ టెస్టు మ్యాచ్‌…