Thursday, 26 November 2026

Featured News

పాతాళంలోకి రూపాయి

ముంబయి, ఆగస్టు 16 (జనంసాక్షి) : భారత మారక ద్రవ్యం రూపాయి పాతాళానికి చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మళ్లీ అత్యంత కనిష్ట స్థాయికి క్షీణించింది. అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకం పెరగడంతో రూపాయి మరింత…

మేం కలిసుండమంటే సమైక్యాంధ్రని ఎలా అంటారు?

తెలంగాణను విజయమ్మ వేరుగా చూస్తుంది కలుసుండడానికి దీక్ష అర్థరహితం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజలు కలిసి సుండబోమంటే సమైక్యాంధ్ర కొనసాగించాలని వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోరడంలో అర్థం లేదని తెలంగాణ…

దండిగా సంక్షేమ కార్యక్రమాలు

దేశంలోనే నంబర్‌వన్‌ బంగారుతల్లి ఆడపిల్లల సంరక్షణ కోసం పంద్రాగస్టు సభలో ముఖ్యమంత్రి కిరణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 15 (జనంసాక్షి) : భారత దేశంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ నిలుస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శనం చేస్తున్నామని…

ఆంటోనీ కమిటీని కలిసిన సీమాంధ్రులు

నీళ్లు, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రత, ఉద్యోగులు, వాటాలపై చర్చ న్యూఢిల్లీ, ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో అభ్యంతరాలు చెప్పుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీని సీమాంధ్ర నేతలు గురువారం…

టీడీపీ సీనియర్‌ నేత లాల్‌జాన్‌ బాషా రోడ్డు ప్రమాదంలో మృతి

స్వతంత్ర వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తూ… నల్గొండ , ఆగస్టు 15 (జనంసాక్షి) : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా గురువారం తెల్లవారుజా మున నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం…

ఈజిప్టులో ఆగని హత్యాకాండ

కాల్పుల్లో 500 మందికిపైగా మృతి కైరో, ఆగస్టు 15 (జనంసాక్షి) : ఈజిప్టులో హత్యాకాండ కొనసాగుతోంది. మాజీ అధ్యక్షుడు మోర్సీకి తిరిగి పగ్గాలు అప్పగించాలని కోరుతూ ఆయన మద్దతుదారులు ఆందోళనలు తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. అక్కడి సైన్యం వారిని…

మీ భద్రతకు పూచీ మాది

సీమాంధ్రులకు టీ-మంత్రుల భరోసా హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర ప్రాంతీయుల భద్రతకు తాము బాధ్యత తీసుకుంటామని తెలంగాణ మంత్రులు హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఔన్నత్యం కలిగి ఉన్న తెలగుజాతి గౌరవాన్ని విడిపోయి…

తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయండి

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని టీ కాంగ్రెస్‌ మంత్రులు, ఎంపీలు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీని కోరారు. మంత్రులు, ఎంపీలు ఆంటోనీని కలిసి తమ వాదనలు వినిపించారు. 2014…

సర్కారు కమిటీ అవసరం లేదు

బిల్లు పెట్టినప్పుడు చర్చలో చెప్పుకోండి సీమాంధ్ర పార్టీలకు చురక అన్ని పార్టీల వైఖరి చెప్పాకే యూపీఏ, సీడబ్ల్యూసీ నిర్ణయం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ ఆగస్టు 14 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజనపై ప్రభుత్వ కమిటీ వేయాలన్ని విపక్షాల డిమాం…

ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : ప్రభుత్వాలపై ప్రజలు విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.…