Thursday, 26 November 2026

Featured News

సింధూరక్షక్‌లో ఘోరం శ్రీభారీ అగ్ని ప్రమాదం

18 మంది గల్లంతు పలువురి మృతి సుశిక్ష నిపుణులను కోల్పోయిన నేవ ఉలిక్కిపడ్డ ప్రపంచ దేశాలు నావికాదళంలో అతిపెద్ద ప్రమాదం ముంబయి, ఆగస్టు 14 (జనంసాక్షి) : భారత నౌకాదళ చరిత్రలో అతి పెద్ది ప్రమాదం జరిగింది. ముంబయిలో…

కుట్రదారుల ఎత్తులను చిత్తు చేద్దాం

శాంతి ర్యాలీలు చేపడుదాం: కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు కుట్రదారుల వేస్తున్న ఎత్తులను చిత్తు చేద్దామని పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె…

దీని భావమేమి తిరుమలేశా! మంత్రుల పెళ్లాల రాయబేరం

హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రుల పెళ్లాలు కూడా రంగంలోకి దిగారు. రాష్ట్రాన్ని విభజించొద్దని, సమైక్యంగానే ఉంచాలని గళమెత్తారు. ఈ మేరకు పలువురు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు…

ఆంటోని కమిటీ హైదరాబాద్‌కు రాదు తెలంగాణ ప్రక్రియ ఆగదు

14, 15, 19, 20 తేదీల్లో కమిటీ సమావేశం : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ…

ఉభయ సభల్లోనూ ‘వాద్రా’ రగడ

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా భూకుంభకోణం వ్యవహారం మంగళవారం పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వం వాద్రాను రక్షిస్తోందని ప్రతిపక్ష బీజేపీ ఉభయ సభల్లో ఆందోళనకు దిగింది. వాద్రా భూ కుంభకోణాలపై…

‘అగస్టా’ కొనుగోళ్లలో అక్రమాలు

రైళ్లలో అంతా వ్యాక్‌ : కాగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : దేశంలోని ప్రముఖ భద్రత కోసం కొనుగోలు చేసిన అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల వ్యవహారాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కడిగి పారేసింది. కాగ్‌…

హైదరాబాద్‌పై రాజీలేదు సీమాంధ్రుల రక్షణకు ఢోకా లేదు : కోదండరామ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : హైదరాబాద్‌ తెలంగాణ ప్రజల సొంతమని, దీనిపై ఎలాంటి రాజీలేదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. నగరంలోని విద్యుత ్‌సౌధా వద్ద సీఎం వ్యాఖ్యలకు నిరసనగా నిర్వహించిన ఆందోళనలో ఆయన…

రాజ్యసభలో తెలం’గానం’

అన్ని పార్టీలను సంప్రదించాకే తెలంగాణపై నిర్ణయం టీడీపీ తీసుకుంటే ప్రజాస్వామికం మా నిర్ణయం నియంతృత్వమా? తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుంది ఉతికి ఆరేసిన చిదంబరం రంగు బయటపెట్టుకున్న సీమాంధ్ర నేతలు నిర్ణయమైపోయింది.. అందరూ కట్టుబడాల్సిందే : రాపోలు తెలంగాణ ఇవ్వాల్సిందే…

లెక్కతేలుతుంది సమ్మెలో ఉన్నదంతా సీమాంధ్ర ఉద్యోగులే

హైదరాబాద్‌లో మమ్మల్ని రెచ్చగొట్టొద్దు : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు నేటి నుంచి తలపెట్టిన సమ్మెతో తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది అక్రమంగా ఉద్యోగాలు పొందారనే లెక్కతేలుతుందని టీఎన్‌జీవోస్‌…

కిష్టా’వార్‌’పై న్యాయ విచారణకు ఆదేశం

జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా శ్రీనగర్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 12 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌లోని కిష్ట్వార్‌ జిల్లాలో జరిగిన ఘర్షణలపై న్యాయ విచారణకు జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం అంగీకరించింది. రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తితో ఘర్షణలపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా…