Thursday, 26 November 2026

Featured News

జడ్చర్ల ఎమ్మెల్యే తమ్ముడి దారుణ హత్య

మహబూబ్‌నగర్‌, జూలై 17 (జనంసాక్షి) : దేవరకద్ర ఓల్డ్‌ బస్టాండ్‌ సమీపంలో జడ్చర్ల ఎమ్మెల్యే సోదరుడు జగన్‌మోహన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం సాయంత్రం కాల్చి చంపారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్‌…

మలాలపై దాడికి కారణాలు వేరు

స్వదేశం రావొచ్చు చదువు కోవడానికి మేం వ్యతిరేకం కాదు : తాలిబాన్లు ఇస్లామాబాద్‌ (జనంసాక్షి) : పాకిస్థానీ విద్యార్థిని మలాల యూసుఫ్‌ జాయ్‌పై దాడి ఘటనపై ఎట్టకేలకు తాలిబాన్లు స్పందించారు. పాకిస్థానీ బాలల హక్కుల నేతగా ఉన్న మలాలపై…

1500లకు పైగా పంచాయతీలు ఏకగ్రీవం

హైదరాబాద్‌, జూలై 17 (జనంసాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా 1500లకు పైగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో 299 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు తక్కువ…

్‌షిండే, జైపాల్‌ భేటీ తెలంగాణకే జైకొట్టిన జైపాల్‌

న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి) : తెలంగాణపై సంప్రదింపుల ప్రక్రియను కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం మరింత వేగవంతం చేసింది. సోమవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజ య్‌సింగ్‌, కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డితో భేటీ…

బీహార్‌లో ఘోరం వికటించిన మధ్యాహ్న భోజనం

11 మంది మృతి పాట్నా, జూలై 16 (జనంసాక్షి) : బీహార్‌లో ఘోరం జరిగిపోయింది. మధ్యాహ్న భోజన పథకం కింద వడ్డించిన ఆహారం విషమై 11మంది చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంది. దీని ప్రభావం వల్ల మరో 48మంది అస్వస్థతకు…

జన్యుమార్పిడి పంటలతో వ్యవసాయ విప్లవం

శాస్త్రవేత్తలు అపోహలు తొలగించాలి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి కూరగాయల ధరలకు కళ్లెం : శరద్‌పవార్‌ న్యూఢిల్లీ, జూలై 16 (జనంసాక్షి) : జన్యుమార్పిడి పంటల ప్రవేశంతో వ్యవసాయ విప్లవం వస్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి అన్నారు. ఈ పంటలపై దేశప్రజల్లో నెలకొన్న…

838 పంచాయతీలు ఏకగ్రీవం

24 చోట్ల నామినేషన్లే రాలేదు కడప సీఐ సస్పెన్షన్‌ ఎన్నికల అధికారి నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి) : రాష్ట్రంలోని 838 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని, 26 పంచాయతీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నామినేషన్‌ దాఖలు…

బ్యాంకులు వడ్డీరేట్లు పెంచవు

ఆర్థిక స్థిరత్వంపై అనుమానాలొద్దు వృద్ధిరేటు ఆరుశాతం కంటే ఎక్కువే ఉంటుంది రూపాయి పుంజుకుంటుంది చిదంబరం ధీమా జైపూర్‌, జూలై 16 (జనంసాక్షి) : బ్యాంకులు వడ్డీరేట్లు పెంచబోవని, ఆర్థిక స్థిరత్వంపై అనుమానాలు వద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి…

నామినేషన్ల పరిశీలన పూర్తి

12,071 తిరస్కరణ : నవీన్‌మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ  సర్పంచు పదవులకు దాఖలైన…

ఆ బ్యాట్స్‌మన్‌ ఎవరో చెప్పండి క్లీన్‌బౌల్డ్‌ చేస్తాం

ప్యాకేజీ కావాలని ఎవరు చెప్పారు తెలంగాణ ఆత్మగౌరవం అమ్మేద్దామనా? సీఎంపై వీహెచ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర కొనసాగించేందుకు వీరోచితంగా బ్యాటింగ్‌ చేస్తున్న బ్యాట్స్‌మన్‌ ఎవరో లగడపాటి వెల్లడిస్తే అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేసి తెలంగాణ…