Thursday, 26 November 2026

Featured News

అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నేత ప్రసాద్‌పై హత్యాయత్నం

కత్తితో పొడిచి కాల్పులు జరిపిన దుండగులు ఇది పోలీసుల పనే : వరవరరావు నెల్లూరు, జూలై 4 (జనంసాక్షి) : అమరవీరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు గంటి ప్రసాద్‌పై పట్ట పగలే హత్యాయత్నం చేశారు. నెల్లూర్‌లో గురువారం…

ఆర్టీసీలో సమ్మె హారన్‌

చర్చలు విఫలం రాత్రి నుంచే బస్సులు బంద్‌ ఈయూ, టీఎంయూ హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె హారన్‌ మోగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత బస్సులు బంద్‌ చేస్తున్నట్లు ఆర్టీసీ గుర్తింపు…

రంజాన్‌కు కట్టుదిట్టమైన చర్యలు

ఏర్పాట్లపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, జులై 4 (జనంసాక్షి) : ముస్లిం పవిత్ర మాసం రంజాన్‌ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూబ్లీ హాలులో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రంజాన్‌ …

ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా అడ్లీ మహమూద్‌

గృహ నిర్బంధంలో మొర్సీ గద్దె దించిన సైన్యం కైరో, జూలై 4 (జనంసాక్షి) : ఈజిప్టు తాత్కాలిక అధ్యక్షుడిగా ఆ దేశ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మహమూద్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈజిప్టు అధ్యక్షుడు…

కోడ్‌ కూసింది

మోగిన పంచాయతీ నగార ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల 13న నామినేషన్ల స్వీకరణ 14న పరిశీలన, 15న తిరస్కరణ 17న ఉపసంహరణ 21,491 పంచాయతీలకు ఎన్నికలు 23, 27, 31 తేదీల్లో పోలింగ్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు : రమాకాంతరెడ్డి హైదరాబాద్‌,…

ఆహార భద్రత ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ప్రజలకు కనీసం ఆహార భద్రత కల్పించాలనే స్పృహ పాలకులకు ఇన్నాళ్లకు కలిగింది. పట్టెడన్నం కూడా దొరకక సంభవిస్తున్న ఆకలి చావుల నివారణకు ఒక్క అడుగు ముందుకు…

వడ్డీరేటు తగ్గించుకోండి

ప్రభుత్వరంగ బ్యాంకులను కోరిన చిదంబరం న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ప్రభుత్వరంగ బ్యాంకర్లు వడ్డీ రేటును తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి పి. చిదంబరం కోరారు. బుధవారం బ్యాంకర్లతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచ…

సీబీఐ స్వయం ప్రతిపత్తిపై సుప్రీంకు అఫిడవిట్‌

న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి) : ‘పంజరంలో బందీ’ అయిన సీబీఐకి విముక్తి కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర దర్యాప్తు సంస్థకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు…

స్నోడెన్‌కు ఆశ్రయంపై సందిగ్ధత

తీరు మార్చుకుంటే ఆలోచిస్తాం : పుతిన్‌ మాస్కో, (జనంసాక్షి) : అమెరికా మోస్ట్‌ వాంటెడ్‌ ఎడ్వర్డ్‌ స్నోడెన్‌కు ఆశ్రయం ఇవ్వడంపై రష్యా తర్జనభర్జన పడుతుంది. అమెరికా నిఘా విభాగం మాజీ కాంట్రాక్టర్‌ స్నోడెన్‌కు ఆశ్రయం  కల్పించే దేశాలపై ఆంక్షలు…

విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే విడిపోదాం

ఆలస్యమైతే పరిస్థితి అదుపు తప్పుతుంది : జానా హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి) : విద్వేషాలు, వైషమ్యాలు పెరుగకముందే ప్రాంతాలుగా విడిపోయి.. ప్రజలుగా కలిసుందామని మంత్రి జానారెడ్డి సీమాంధ్ర నేతలకు పిలుపునిచ్చారు. సామరస్యానికి, అభివృద్ధికి ఇరు ప్రాంతాల నేతలం…