Thursday, 26 November 2026

Featured News

‘మోడీ’ భాజపా అంతర్గత వ్యవహారం

నోరు విప్పిన రాహుల్‌ ఢల్లీి, జూన్‌ 15 (జనంసాక్షి) : భారతీయ జనతాపార్టీలో జరు గుతున్న పరిణామాలపై కాంగ్రె స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహు ల్‌గాంధీ తొలిసారిగా స్పంది ంచారు. గుజరాత్‌ ముఖ్య మంత్రి నరేంద్రమోడికి ఎన్ని కల…

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం

అతలాకుతలమవుతున్న శ్రీకాకుళం, ఆదిలాబాద్‌ జిల్లాలు పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు నిలిచిన బస్సులు.. ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు హైదరాబాద్‌/విశాఖపట్నం/ఆదిలాబాద్‌/శ్రీకాకుళం, జూన్‌ 14 (జనంసాక్షి) : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కోస్తా తీరంమీదుగా అల్పపీడనం సాగుతోందని…

పరిష్కారం దిశగా అడుగులు : పొంగులేటి

కేంద్రమంత్రి ఆజాద్‌తో డిఎస్‌ భేటీ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ న్యూఢల్లీి, జూన్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణపై అధిష్టానం పరిష్కారం దిశగా ఆలోచిస్తోందని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ తెలిపారు. శుక్రవారంనాడు మీడియాతో ఆయన మాట్లాడారు.…

ఇందిరాపార్క్‌కు రండి

అక్కడి నుంచే పోరు పయనం కోదండరామ్‌ హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిషలు కృషి చేస్తున్న కరుడుగట్టిన యోధులంతా శుక్రవారం ఉదయానికల్లా ఇందిరాపార్క్‌ వద్దకు చేరుకోవాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ…

అనుమతిస్తే శాంతియుతం ఇవ్వకపోతే మీ ఇష్టం

గవర్నర్‌కు తెగేసి చెప్పిన తెలంగాణ ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి) : అనుమతి ఇప్పించండి.. శాంతియుతంగా చలో అసెంబ్లీ నిర్వహించుకుంటాం.. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.. ఆరుకోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోమారు ప్రపంచానికి చాటుతాం..…

భగ్గుమన్న ఓయూ

బైక్‌ ర్యాలీపై పోలీసు దమనకాండ పేలుతున్న టియర్‌ గ్యాస్‌ హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) : సీమాంధ్ర సర్కారు నిర్బంధాలపై ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి నిరాకరించిన ప్రభుత్వం పది జిల్లాల్లో ఎక్కడికక్కడ పోలీస్‌…

చలో అసెంబ్లీకి అనుమతి లేదు

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించం సీపీ అనురాగ్‌శర్మ హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి) : చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి అనుమతి లేదని, ఈ కార్యక్రమం ద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీస్‌…

విద్యార్థులు ఉప్పెనలా కదిలిరండి

ఓయూ కీలకపాత్ర పోషిస్తుంది టీఎస్‌ జేఏసీ చైర్మన్‌ పిడమర్తి రవి తెలంగాణ సాధన కోసం చలో అసెంబ్లీ కార్యక్రమానికి విద్యార్థులు ఉప్పెనలా తరలిరావాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్‌ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన కోసం నిర్వహిస్తున్న…

తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు

చలో అసెంబ్లీలో పాల్గొనండి అల్లం నారాయణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఈ ప్రాంత జర్నలిస్టులు ఉన్నారని, ప్రజల ఆకాంక్షలను రిపోర్ట్‌ చేయడంతో పాటు ఉద్యమంలోనూ భాగస్వాములు కావాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌ అల్లం నారాయణ పిలుపునిచ్చారు.…

పట్నం పోదాం.. పాలకులను నిలదీద్దాం కోదండరామ్‌

హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి) : పట్నం పోదాం పాలకులను నిలదీద్దామంటూ తెలంగాణ ప్రజలకు టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో కేజేఆర్‌ గార్డెన్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న కోదండరామ్‌ మాట్లాడారు.…