నిర్లక్ష్యానికి బలైన నిండు ప్రాణం..
మురికి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయిన టైల్స్ కార్మికుడు. సమస్యను వెలుగులోకి తెచ్చిన జనం సాక్షి స్పందించని అధికారులు. సిరిసిల్ల. నవంబర్ 15. (జనం సాక్షి). మున్సిపల్, మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. ఓ…










